¡Sorpréndeme!

SRH vs RR match : అమ్మో.. మా వాళ్ల‌కు అస్సలు బౌలింగ్ చేయను : Pat Cummins | Oneindia Telugu

2025-03-23 9 Dailymotion

తమ బ్యాటర్లకు అస్సలు బౌలింగ్ చేయనని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. వారి బ్యాటింగ్ భీభత్సంగా ఉందని, వారిని ఎదుర్కోవడం బౌలర్లకు కష్టంగా మారిపోయిందని అభిప్రాయపడ్డాడు

Sunrisers Hyderabad captain Pat Cummins said that he will not bowl to his batsmen at all. He believes that their batting is terrible and it has become difficult for the bowlers to deal with them.

#ipl2025
#srh
#rrvssrh
#rajasthanroyals
#sunrisershyderabad
#hyderabad
#uppalstadium